అన్ని వేళల ఆరాధన

Anni Vaelala Aaraadhana

UncategorizedAdded on 4/29/2017

Lyrics

అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ
(2)       ||అన్ని వేళల||
పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు
(2)       ||అన్ని వేళల||
నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది
(2)       ||అన్ని వేళల||
ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది
(2)       ||అన్ని వేళల||

Video