అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

Anniti Kannaa Praarthhanae Minna

Lyricistసామ్యేల్ గోడి
UncategorizedAdded on 1/20/2016

Lyrics

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం
||అన్నిటి||
శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో
(2)          ||అన్నిటి||
శాంతి లోపల మీకు సుఖము లోకములోన
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన
(2)         ||అన్నిటి||

Video