అనుదినం ఆ ప్రభుని వరమే

Anudinm Aa Prabhuni Varamae

Lyricistజాషువా కొల్లి
UncategorizedAdded on 8/26/2016

Lyrics

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును
||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును
||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు
||అనుదినం||

Video