అర్పించుచుంటిని యేసయ్యా

Arpimchuchumtini Yaesayyaa

Lyricistఅర్పించుచుంటిని యేసయ్యా
UncategorizedAdded on 9/4/2015

Lyrics

నన్ను నీ చేతికి
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు
||అర్పించుచుంటిని||
ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము
నిజ సంతోషం నీవు నాకిచ్చి
నా హృదయం వెలిగించు
నా ప్రభువా యేసయ్యా
||అర్పించుచుంటిని||
దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా
సేదతీర్చి జలము నిన్ను
వాడిన బ్రతుకులో
నింపుము జీవము
||అర్పించుచుంటిని||

Video