అరుణ కాంతి కిరణమై
Aruna Kaamthi Kiranamai
Lyricistషాలేం ఇశ్రాయేలు
UncategorizedAdded on 12/18/2017
Lyrics
అరుణ కాంతి కిరణమై కరుణ చూప ధరణిపై నరుని రూపు దాల్చెను పరమ దేవ తనయుడు అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ ||అరుణ|| యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే ||అరుణ|| పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు దోషంబులు కడుగలేవు దోషుల రక్షింప లేవు పరిశుద్ధుని రక్తమునందే పాపులకిల ముక్తి కలుగును అందుకే.. అందుకే ||అరుణ||