బలమైనవాడా
Balamainavaadaa
Lyricistబలమైనవాడా బలపర్చువాడా
UncategorizedAdded on 9/13/2017
Lyrics
మరలా నన్ను దర్శించుమా స్తోత్రం స్తోత్రం స్తోత్రం నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన|| ఎండిపోతిని దిగజారిపోతిని నీ కొరకే నేను బ్రతకాలని మరలా నన్ను దర్శించుము మొదటి ప్రేమ మొదటి పవిత్రత మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన|| అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని నీలోన నేను ఉండాలని మరలా నన్ను వెలిగించుము మొదటి తీవ్రత మొదటి శక్తి సర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన||