బలపరచుము

Balaparachumu

Lyricistబలపరచుము స్థిరపరచుము
UncategorizedAdded on 5/21/2018

Lyrics

నా ప్రార్థనకు బదులీయము
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా
నీ కృపలో నేను జీవించుటకు
||బలపరచుము||
నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ
నే జడవక నిను కొలుతును
||బలపరచుము||
ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా
నే జడవక నిను కొలుతును
||బలపరచుము||

Video