బెత్లహేములోనంటా సందడి
Bethlahaemulonmtaa Smdadi
Lyricistడేనియల్ కళ్యాణపు
UncategorizedAdded on 12/7/2016
Lyrics
బెత్లహేములోనంటా – సందడి పశువుల పాకలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి పాటలు పాడేనంటా – సందడి రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అర్ధ రాత్రి వేళలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి రక్షకుడు పుట్టెనని – సందడి వార్తను తెలిపేనటా – సందడి చేసారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ గొల్లలు వచ్చిరంటా – సందడి మనసారా మ్రొక్కిరంటా – సందడి అందాల బాలుడంటా – సందడి అందరి దేవుడని – సందడి రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ తారను చూచుకుంటూ – సందడి జ్ఞానులు వచ్చారంటా – సందడి పెట్టెలు తెచ్చారంటా – సందడి కానుకలిచ్చారంటా – సందడి రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్