బెత్లెహేములో సందడి

Bethlehaemulo Smdadi

UncategorizedAdded on 2/17/2018

Lyrics

ఎన్ మేరీ విజయ్
బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని
(2)       ||బెత్లెహేములో||
ఆకాశములో సందడి
చుక్కలలో సందడి
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి
(2)       ||బెత్లెహేములో||
దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి
(2)       ||బెత్లెహేములో||
దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి
(2)       ||బెత్లెహేములో||

Video