భారత దేశ సువార్త సంఘమా
Bhaaratha Daesha Suvaartha Smghamaa
UncategorizedAdded on 9/28/2016
Lyrics
ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత|| ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||