భజియింతుము నిను జగదీశా

Bhajiyimthumu Ninu Jagadeeshaa

UncategorizedAdded on 8/17/2016

Lyrics

అద్దంకి రంజిత్ ఓఫిర్
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి
(2)          ||భజియింతుము||
విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే
ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం

Video