భూపునాది మునుపే
Bhoopunaadi Munupae
Lyricistజార్జ్ సాంబత్తిని
UncategorizedAdded on 7/2/2018
Lyrics
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము.. నూతన లోకము… నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో.. గుడారమై యుండును… మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ||భూపునాది|| వేదన బాధయు – కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును ||భూపునాది||