బంగారం అడుగలేదు

Bmgaarm Adugalaedu

UncategorizedAdded on 11/15/2014

Lyrics

హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా
నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా…
||బంగారం||
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా
||నా యేసయ్యా||
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా
||నా యేసయ్యా||

Video