బంతియనగ ఆడరే

Bmthiyanaga Aadarae

Lyricistబంతియనగ ఆడరే
UncategorizedAdded on 12/30/2017

Lyrics

మన బాల చిన్న ముద్దుల యేసుకు
ముచ్చిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి
||బంతి||
దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి
(2)        ||ముచ్చిక||
గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి
(2)        ||ముచ్చిక||
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి
(2)        ||ముచ్చిక||
క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను
(2)        ||ముచ్చిక||

Video