బ్రతుకుట నీ కోసమే

Brathukuta Nee Kosamae

Lyricistఆడమ్ బెన్నీ
UncategorizedAdded on 11/7/2016

Lyrics

బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు
సిలువ వేయబడినానయ్యా
నీవే నాలో జీవించుమయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా
సేవలో సాగెదనయ్యా..
||యేసయ్యా||
లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా
ఏవి ఎడబాపవయ్యా..
||యేసయ్య||

Video