బ్యూలా దేశము నాది
Byoolaa Daeshamu Naadi
LyricistRRK Murthy
UncategorizedAdded on 9/19/2017
Lyrics
బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది కాలము స్థలము లేనిది సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా|| స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది అపశ్రుతి లేని రాగములు అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా|| జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శ వేది మరణం బాధే లేనిది అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||