చాలా గొప్పోడు
Chaalaa Goppodu
Lyricistడేవిడ్ ఫ్రాన్సిస్
UncategorizedAdded on 10/2/2018
Lyrics
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||