చాటించుడి మనుష్యజాతి
Chaatimchudi Manushyajaathi
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 5/23/2020
Lyrics
చాటించుడి మనుష్యజాతి కేసు నామము చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము – చక్కని మార్గము సమీపమందు నుండునేమో చావు కాలము సదా నశించిపోవువారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము – సత్య సువార్తను