చెప్పలేను బాబోయ్
Cheppalaenu Baaboy
UncategorizedAdded on 11/11/2015
Lyrics
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు బాబోయ్ ||చెప్పలేను|| కానానులో పెళ్లి విందులో వాటర్ ని వైన్ గా మార్చివేసాడు బాబోయ్ ||చెప్పలేను|| సమాధిలో శవాన్ని చూచి కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు బాబోయ్ ||చెప్పలేను||