చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను

Chinna Chinna Gorre Pillanu

UncategorizedAdded on 4/27/2020

Lyrics

యేసు ప్రియ బిడ్డను
సంతసముగ సాగిపోయెదన్
చెంత యేసు నాతో ఉండగా
(2)     ||చిన్న||
ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా
తొట్రిల్లను నేను చింతించను
తోడుగా నా యేసు ఉండగా
(2)     ||చిన్న||
పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును
నా కాపరి నా ప్రియుడేసుడే
చిరకాలము నన్ను కాయును
(2)     ||చిన్న||

Video