చిన్న గొర్రెపిల్లను నేను

Chinna Gorrepillanu Naenu

UncategorizedAdded on 11/9/2015

Lyrics

మెల్లమెల్లగా నడుపు యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా
(2)       ||యేసయ్యా||
ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద
(2)       ||యేసయ్యా||
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా
(2)       ||యేసయ్యా||
అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా
(2)       ||యేసయ్యా||

Video