చిన్ని మనసుతో నిన్ను
Chinni Manasutho Ninnu
UncategorizedAdded on 9/26/2016
Lyrics
చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| తండ్రి మాటను ధిక్కరించక తలవంచిన ఇస్సాకు వలే విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని||