చిరు దివ్వెల వెలుగులతో
Chiru Divvela Velugulatho
Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 1/8/2017
Lyrics
చిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో నను బ్రోవ రావయ్యా కంటి పాపలా.. నను కాన రావయ్యా యేసయ్యా.. యేసయ్యా.. నను బ్రోవ రావయ్యా నను కాన రావయ్యా ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో ఈ ఇలలో… నిరాశల వెల్లువలో దహించివేస్తున్న అవమానము కరువైపోయిన సమాధానము పగిలిన హృదయము కన్నీటి ధారల సంద్రము ఎగసి పడుతున్న కెరటము కానరాని గమ్యము ఏకమైన ఈ లోకము వేధిస్తున్న విరోధము దూరమవుతున్న బంధము తాళలేను ఈ నరకము ఈదలేని ప్రవాహము చేరువైన అగాధము