చిత్ర చిత్రాల వాడే
Chithra Chithraala Vaadae
UncategorizedAdded on 11/17/2014
Lyrics
చాలా చిత్రాల వాడే మన యేసయ్య దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో ||చిత్ర|| రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో ||చిత్ర|| లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు ||చిత్ర|| కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో ||చిత్ర||