చిట్టి పొట్టి పాపను
Chitti Potti Paapanu
UncategorizedAdded on 11/11/2015
Lyrics
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా పాపమంటే తెలియదు కాని యేసయ్యా పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి|| జీవమంటే తెలియదు కాని యేసయ్యా నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||