చూచితివే నా కన్నీటిని
Choochithivae Naa Kanneetini
UncategorizedAdded on 8/4/2017
Lyrics
చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా లొంగిపోయిన నా జీవితం కృంగిపోయిన నా ఆత్మను చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| లోకమంతయూ నన్ను ద్వేషించినా సొంత బంధువులంతా నన్ను వెలివేసినా చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| ఒంటరితనం నన్ను వేధించినా దీన దరిద్రురాలై నన్ను అవమానించినా చేరదీసెనే నీ ప్రేమ నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| ప్రేమతో నన్ను పిలిచావయ్యా నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ నేను… మరువలేనయ్యా నీ ప్రేమ