చూచుచున్న దేవుడవు

Choochuchunna Daevudavu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 5/24/2016

Lyrics

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము
పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా
(2)        ||చూచుచున్న||
అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా
(2)          ||చూచుచున్న||

Video