చూడాలని ఉన్నది

Choodaalani Unnadi

Lyricistరవిందర్ వొట్టెపు
UncategorizedAdded on 5/22/2018

Lyrics

చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని
(2)       ||చూడాలని||
పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు
(2)       ||చూడాలని||
నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే
(2)       ||చూడాలని||

Video