చూపుల వలన కలిగేది

Choopula Valana Kaligaedi

UncategorizedAdded on 3/20/2017

Lyrics

ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా
చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా
స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా
సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా
తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని
కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే
కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం
పద్దు గీసుకోవటమా నీ జీవితం
వ్యర్ధమైనవాటిని విడిచి
పరమార్ధంలోకి నడిచి
దైవ యేసు వాక్యం స్వీకరించుమా
(2)        ||చూపుల||