దారి తప్పి పోతున్నావా

Daari Thappi Pothunnaavaa

UncategorizedAdded on 10/13/2015

Lyrics

తీరమేదో గమనించావా విశ్వాసి
ఈ లోకం ముళ్ళ బాట
విశ్రాంతి లేని చోట
యేసయ్యే జీవపు బాట
సాగిపో ఆయన వెంట
యేసుతో నీవొస్తావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి
ఓడలోని నల్ల కాకి
చూడ నేర్చే ఈ లోకాన్ని
చూడ చూడ లోకపు రుచి
ఓడ మరచిపోయే కాకి
కాకిలా నీవుంటావా విశ్వాసి
పావురంలా తిరిగొస్తావా విశ్వాసి
ఓడలోనున్ననాడు
యేసు నీకు తోడుంటాడు
ఆశ్రయంబుగా ఉంటాడు
ఆశలన్నీ తీరుస్తాడు
యేసులో నీవుంటావా విశ్వాసి
సంఘమందు చేరుంటావా విశ్వాసి

Video