దేవా మహోన్నతుడా

Daevaa Mahonnathudaa

Lyricistదేవా మహోన్నతుడా
UncategorizedAdded on 7/23/2016

Lyrics

మహిమా ప్రకాశితుడా
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసారా
వెలిసావు భువిలో మెస్సయ్యగా
ఎడారి బ్రతుకులో సెలయేరుగా
నిస్సారమైన నా జీవితములో
చిగురించె ఆనందము
లేచాను ఒంటరి విశ్వాసినై
వెదికాను నీ దారి అన్వేషినై
నీ దివ్య మార్గము దర్శించినా
ఫలియించె నా జన్మము

Video