దేవా నా దేవా

Daevaa Naa Daevaa

Lyricistజోయెల్ ఎన్ బాబ్
UncategorizedAdded on 1/4/2018

Lyrics

దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో
నీవే కదా దేవుడవు –
దేవా యేసు దేవా
పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు
నీవే కదా దేవుడవు –
దేవా యేసు దేవా
పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు
నీవే కదా దేవుడవు –
దేవా యేసు దేవా

Video