దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
Daevaa Naa Daevaa Ninnu Keerthimchedan
UncategorizedAdded on 12/23/2015
Lyrics
దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా పనికిరాని నన్ను నీవు ఉపయోగ పాత్రగ మలచితివే నీదు కృపతో నను రక్షించిన దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నీదు ప్రేమతో నను ప్రేమించి నూతన జీవితం ఇచ్చితివి నీవు నాకై చేసావు త్యాగం దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నిన్ను నమ్మిన నీ ప్రజలకు అండగా నీవు నిలచితివి మాట తప్పని నిజమైన ప్రభువా దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||