దేవా నా హృదయముతో

Daevaa Naa Hrudayamutho

Lyricistరవీందర్ వొట్టెపు
UncategorizedAdded on 2/17/2018

Lyrics

దేవా నా హృదయముతో
నిన్నే నేను కీర్తింతును
మారని ప్రేమ నీదే
నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
నిన్ను కొనియాడెద
||దేవా||
ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన
||మారని||
నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
పరలోక రాజ్యములో పరవశించాలని
నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ
(2)     ||మారని||

Video