దేవా నా మొరాలకించితివి

Daevaa Naa Moraalakimchithivi

UncategorizedAdded on 6/12/2021

Lyrics

దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము
||దేవా||
కనికరించి నా మొరను – ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…
||దేవా||
కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…
||దేవా||

Video