దేవా నీ నామం
Daevaa Nee Naamm
Lyricistకృపల్ మోహన్
UncategorizedAdded on 6/30/2018
Lyrics
దేవా నీ నామం బలమైనది నీ నామం స్తుతియింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటి కన్న పై నామం యేసయ్యా నీ నామం ఆశ్రయ దుర్గము నీ నామం నా కొండా నా కోట స్తుతియింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటి కన్న పై నామం యేసయ్యా నీ నామం