దేవా నీ నామం

Daevaa Nee Naamm

Lyricistవిద్యార్ధి గీతావళి
UncategorizedAdded on 1/14/2016

Lyrics

దేవా నీ నామం… పావన ధామం…
బ్రోవుమయ్యా ప్రేమ రూప
నీదు జనులం
నీదు సన్నిధిలో
నిన్ను వేడుకొందుము… వేచియుందుము
నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం
జయించెదము.. స్తుతించెదము
శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి
బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం
తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం
విన్నపములన్ని విని క్షమియించుము
సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్
నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం
గెలిచి వెళ్లేదం సేవ చేసెదం