దేవా నీ తలంపులు
Daevaa Nee Thalmpulu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 8/26/2017
Lyrics
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ నా యెడల నీ కరుణ సర్వ సదా నిలుచుచున్నది స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేను హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరతున్ నీవే నా రక్షకుడవని ||దేవా|| మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి వెదుకలేదు ప్రభువా నేను వెదకితివి ఈ పాపిని ||దేవా|| అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింప నశక్యము ప్రభువే సహించె దుఃఖము ||దేవా|| ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండెద నీ ప్రేమ అపారమైనది ||దేవా||