దేవా పాపిని

Daevaa Paapini

UncategorizedAdded on 8/31/2017

Lyrics

దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా
(2)     ||దేవా||
అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో –
(2)     ||దేవా||
కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి
||దేవా||

Video