దేవా యెహోవా
Daevaa Yehovaa
Lyricistరవీందర్ వొట్టెపు
UncategorizedAdded on 7/9/2018
Lyrics
దేవా… యెహోవా… నాకు చాలిన వాడా నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు నీవుంటివి యేసయ్యా ఒక్క మాటతో తుఫాను ఆగెను నీ మాట చాలును యేసయ్యా నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా అడవిలోన మన్నా కురిపించి నీ బిడ్డగ పోషించితివి బండ నుండి నీటిని తెచ్చి దాహమును తీర్చావయ్యా నీ సమృద్ధిలో నుండి దయచేయుమా నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా