దేవా యెహోవా సీయోనులో
Daevaa Yehovaa Seeyonulo
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 7/18/2018
Lyrics
దేవా యెహోవా సీయోనులో నుండి స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం రక్తాన్ని చిందించి రక్షించినావా ఈ పాపిని యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీకేమర్పింతును – నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై బలియైతివా యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీ సిలువే చాలయా –