దేవుడు లోకమును

Daevudu Lokamunu

UncategorizedAdded on 7/14/2019

Lyrics

నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను
।।దేవుడు।।
పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయె ప్రతివానికై
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి
ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే
(2)    ।।దేవుడు।।
పాపంధకారములో అంధులుగా
చీకటి త్రోవలో తిరుగాడగా
జీవపు వెలుగైన ఆ ప్రభువు
వెలిగించగా వచ్చెను ప్రతి వారిని
ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును
(2)    ।।దేవుడు।।

Video