దేవునికి భయపడవా
Daevuniki Bhayapadavaa
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 11/5/2015
Lyrics
దేవునికి భయపడవా మానవా నీ దేవునికి భయపడవా మానవా పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి|| ఐగుప్తు మంత్రసానుల గమనించితివా రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి దేవునికి విధేయత చూపిరి వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి|| నినెవె ప్రజలను గమనించితివా దేవుని మాటకు లోబడినారు పాపమును విడిచి ఉపవాసముండి ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి||