దవలవర్ణుడా

Davalavarnudaa

Lyricistప్రవీణ్ కుమార్
UncategorizedAdded on 11/29/2015

Lyrics

దవలవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా
అతి కాంక్షనీయుడా
ఎందుకయ్యా మాపై ప్రేమ
ఎందుకయ్యా మాపై కరుణ
ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను
ఆప్తులంతా దూషించగా
నీ ప్రేమ నన్నాదుకొని
నీ కరుణ నన్నోదార్చెను
గాయములతో ఉన్న నన్ను
స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా
నీ రక్తములో నను కడిగి
నీ స్వారూపము నాకిచ్చితివా
అర్హత లేని నన్ను నీవు
అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు
నిర్దోషిగా చేసితివి
నీ సేవలో నను వాడుకొని
నీ నిత్య రాజ్యము చేర్చితివి
(2)        ||దవలవర్ణుడా||

Video