దయాళుడా నీ కృప

Dayaaludaa Nee Krupa

Lyricistచంద్రశేఖర్
UncategorizedAdded on 7/11/2018

Lyrics

దయాళుడా నీ కృప నిత్యముండును
మహోన్నతుడా నీ కృప నిత్యముండును
నిత్యముండును నీ కృప నిత్యముండును
(4)          ||దయాళుడా||
ఆపదలో చిక్కినప్పుడు
ఆలోచన లేనప్పుడు
అంతా శూన్యంగా మారినప్పుడు
ఆవేదన మదిని నిండినప్పుడు
(2)        ||నిత్యముండును||
కన్నీళ్లే ఆగినప్పుడు
దరికెవ్వరు రానప్పుడు
ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు
ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు
(2)        ||నిత్యముండును||

Video