దిక్కులెన్ని తిరిగినా

Dikkulenni Thiriginaa

UncategorizedAdded on 2/6/2017

Lyrics

మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో
కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి
||దిక్కులెన్ని||
దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో
||దిక్కులెన్ని||