దినదినము విజయము

Dinadinamu Vijayamu

Lyricistకృపాల్ మోహన్
UncategorizedAdded on 2/2/2017

Lyrics

దినదినము విజయము మనదే
జయశీలుడైన యేసునిలో
భయమే లేదు మాకు దిగులే లేదు
సైన్యములకు అధిపతి యుండగా
సాతానును ఓడించెను
స్వేచ్చా జీవము మాకిచ్చెను
పాప శాపములు తొలగించెను
పరిపూర్ణ జీవము మాకిచ్చెను
హోసన్నా జయం మనదే
హోసన్నా జయం జయం మనదే
||దినదినము||

Video