దివిటీలు మండాలి
Diviteelu Mmdaali
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 9/8/2018
Lyrics
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా ఇది నిదురించగా సమయమా నీవు వెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| రాకడ కాలపు సూచనలని చూచాయి ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||