ద్రాక్షావల్లివి నీవైతే
Draakshaavallivi Neevaithae
Lyricistద్రాక్షావల్లివి నీవైతే
UncategorizedAdded on 10/18/2017
Lyrics
తీగెగ నేను ఎదిగితిని తండ్రి తోటలో నే నాటబడితి ఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా|| చల్ల గాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ రక్షణ తోటలో విరివిగ పెరిగి నీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా|| కొమ్మ కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే ఆకు మాటున తీగె గావున మొలవనున్నవి ఫలములెన్నో నిలిచె అందులో ఫలితము కొరకై కలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా||