ఈ దినమెంతో శుభ దినము
Ee Dinamemtho Shubha Dinamu
UncategorizedAdded on 12/31/2017
Lyrics
నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||